Sunday 1 August 2010

స్నేహ మధురం

స్నేహితులు దొరకటం అదృష్టమా? కష్టమా? విధి విపరీతమా?
ఇప్పటి వరకు తారసపడ్డ ప్రతి వ్యక్తీ ఏదో ఒక విధం గా నా బుర్రకు జ్ఞాన దీపాలు వెలిగించినవారే.banyakckp
గంగి గోవు పాలు చందాన .. మనసు తెలిసిన స్నేహం ఒకటైనా చాలు అనుకున్నప్పుడు గుర్తుకొచ్చే వారిలో మధురవాణి ఉండేది ముందు వరసే !!senyum
స్నేహం విలువలు అని ఉపన్యాసం దంచలేను కానీ, స్నేహితుల దినోత్సవం సందర్భంగా తనకు శుభాకాంక్షలు సుజనమధురం గా చెప్పాలనుకున్నాను.love


మా గొప్ప పనిమంతురాలైన మధురవాణి ఇంకో ఇరవై రోజుల్లో పెళ్ళికూతురు కాబోతుంది కూడాను.celebrate కనుక.. తనకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.!!ros

కొసమెరుపు: సొంతం గా నాలుగు మాటలు రాయటం ఎంత కష్టమో కదా!
అయినా ఈ నెల తో బ్లాగటం మొదలెట్టి రెండేళ్ళు నిండినందుకు నాకు కూడా చపట్లు !!tepuktangan

11 comments:

హరే కృష్ణ said...

హార్దిక అభినందనలు
మీకు చప్పట్లు

చిలమకూరు విజయమోహన్ said...

మధురమైన వార్త

మాలా కుమార్ said...

రెండేళ్ళు పూర్తి చేసుకునందుకు మీ ఇద్దరికీ అభినందనలు .
హాపీ ఫ్రెండ్ షిప్ డే .

Sravya Vattikuti said...

మీకు చప్పట్లు !
మధురవాణి గారూ వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.!

swapna@kalalaprapancham said...

Congrats Madhuravaani garu

SRRao said...

సృజనమధురం !

నిజంగానే ఈ వార్త మధురం. అభినందనలతో....
HAPPY FRIENDSHIP DAY

'Padmarpita' said...

చప్పట్లే చప్పట్లు....విత్ అభినందలు!!!

nagarjuna said...

congratulations for completing 2 years of blogging....

యువరాణివారు సిసలైన పనిమంతురాలవబోతున్నారా...contratulations to her tooo

and happy friendship day..

శ్రీలలిత said...

HAPPY FRIENDSHIP DAY..

swapna@kalalaprapancham said...

ayyo marchipoya sujji happy brithday to your blog and happy friendship day

sunita said...

Congrats Madhuravaani and sRjanamadhuram.