బొమ్మలెలా ఉన్నాయ్.. నేనే (మధుర) ఆ ఫోటోలు తీసింది ;)
బొమ్మల మాటెలా ఉన్నా కవిత బాగుంది కదూ..! విచిత్రమేంటంటే, ఈ కవిత రాసింది నేను కాదు. సుజ్జి అంతకన్నా కాదు ;-)
ఎవరు రాసారో తెలీదు. సేకరించిన చిరుకవిత భావన ఎంతందంగా ఉందో కదూ..!
కవిత బాగుంది. ఆ కవితకు తగ్గట్లు తీసిన ఫొటోలు ఇంకా బాగున్నాయి.
కవిత ఎవరు రాసినా "ధూళిలో కలిసినా అంటారు"(ధూళిలో కరగవు కదా).బొమ్మలు అదుర్స్...
Nice
@ జయ గారూ, గీతాచార్య,ధన్యవాదాలు :)@ శ్రీనివాస్ గారూ,మీకొచ్చిన సందేహమే నాకూ వచ్చింది. కానీ, 'కరిగినా-కలిసినా' ఆ సందర్భంలో కవి చెప్పాలనుకున్న అర్ధం ఎలాగూ స్ఫురిస్తుంది కాబట్టి అదొక కవితాత్మక ప్రయోగమేమో అనుకున్నా..! ;)
Post a Comment
4 comments:
కవిత బాగుంది. ఆ కవితకు తగ్గట్లు తీసిన ఫొటోలు ఇంకా బాగున్నాయి.
కవిత ఎవరు రాసినా "ధూళిలో కలిసినా అంటారు"(ధూళిలో కరగవు కదా).
బొమ్మలు అదుర్స్...
Nice
@ జయ గారూ, గీతాచార్య,
ధన్యవాదాలు :)
@ శ్రీనివాస్ గారూ,
మీకొచ్చిన సందేహమే నాకూ వచ్చింది. కానీ, 'కరిగినా-కలిసినా' ఆ సందర్భంలో కవి చెప్పాలనుకున్న అర్ధం ఎలాగూ స్ఫురిస్తుంది కాబట్టి అదొక కవితాత్మక ప్రయోగమేమో అనుకున్నా..! ;)
Post a Comment