Friday, January 22, 2010

ఆటవిడుపు



బొమ్మలెలా ఉన్నాయ్.. నేనే (మధుర) ఫోటోలు తీసింది ;)

బొమ్మల మాటెలా ఉన్నా కవిత బాగుంది కదూ..! విచిత్రమేంటంటే, కవిత రాసింది నేను కాదు. సుజ్జి అంతకన్నా కాదు ;-)

ఎవరు రాసారో తెలీదు. సేకరించిన చిరుకవిత భావన ఎంతందంగా ఉందో కదూ..!


4 comments:

జయ said...

కవిత బాగుంది. ఆ కవితకు తగ్గట్లు తీసిన ఫొటోలు ఇంకా బాగున్నాయి.

శ్రీనివాస్ పప్పు said...

కవిత ఎవరు రాసినా "ధూళిలో కలిసినా అంటారు"(ధూళిలో కరగవు కదా).
బొమ్మలు అదుర్స్...

గీతాచార్య said...

Nice

మధురవాణి said...

@ జయ గారూ, గీతాచార్య,
ధన్యవాదాలు :)
@ శ్రీనివాస్ గారూ,
మీకొచ్చిన సందేహమే నాకూ వచ్చింది. కానీ, 'కరిగినా-కలిసినా' ఆ సందర్భంలో కవి చెప్పాలనుకున్న అర్ధం ఎలాగూ స్ఫురిస్తుంది కాబట్టి అదొక కవితాత్మక ప్రయోగమేమో అనుకున్నా..! ;)